అమ్మకానికి వరి విత్తనాలు సిద్ధం

65చూసినవారు
వనపర్తి జిల్లా సింగిల్ విండోలో ఖరీఫ్ సాగుకు వరి విత్తనాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని ఛైర్మన్ వెంకట్రావు, సీఈఓ గోపాల్ తెలిపారు. KNM1638 వరి విత్తనం 25 కిలోల 100 ప్యాకెట్లు ఉన్నాయని పాకెట్ ధర రూ. 995, MTU1010 రకం విత్తనాలు 25 కిలోల పాకెట్లు 21 ఉన్నాయని, ప్యాకెట్ ధర 987. 5, RNR15048 విత్తనం 25 కిలోల పాకెట్లు 48 సిద్ధంగా ఉన్నాయన్నారు. BPT5204 రకం 25 కిలోల పాకెట్లు 75 ఉన్నాయని ధర రూ. 1083 అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్