బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

57చూసినవారు
వనపర్తి జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధా ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై హత్యాచారానికి ఒడిగట్టిన మఖ్తూమ్ను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనను నిరసిస్తూ. గురువారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బాధితురాలి వైపు నిలబడాల్సిన ప్రభుత్వం ఈ దారుణ ఘటనను దారి మళ్ళించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్