వనపర్తి జిల్లాలో వర్షపాత వివరాలు

57చూసినవారు
వనపర్తి జిల్లాలో వర్షపాత వివరాలు
వనపర్తి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, చెరువులలో వరద నీరు చేరుతోంది. ఆదివారం 20 కేంద్రాల్లో వనపర్తిలో 49. 5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గోపాల్ పేట 37. 2, పెద్దమందడి 36. 5, రేవల్లి 35. 3, కొత్తకోట 26. 5, ఖిల్లాఘనపూర్ 23. 6, పాన్ గల్ 23. 2, అమరచింత 23. 0, పెబ్బేరు 22. 1, ఆత్మకూరు 22. 0, చిన్నంబావి 21. 6, మదనాపూర్ 20. 4, వీపనగండ్ల 20. 0, శ్రీరంగాపూర్ 16. 9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్