ప్రజా సమస్యలను పరిష్కరించాలని వినతి

52చూసినవారు
ప్రజా సమస్యలను పరిష్కరించాలని వినతి
వనపర్తి జిల్లా వీపనగండ్ల గ్రామానికి వచ్చిన కలెక్టర్ ఆదర్శ్ సురభికి సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్న ప్రజా సమస్యలపై వినతి పత్రం అందజేశారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, వీధిలైట్లు వెలగడం లేదని, ప్రభుత్వ స్కూల్ లలో టీచర్స్ లేక విద్యార్థులు ఆందోళనలో గురవుతున్నారని, పలు సమస్యలను మండల నాయకులు ఆశన్న, ఈశ్వర్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్