విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి: చిన్నారెడ్డి

58చూసినవారు
విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి: చిన్నారెడ్డి
వనపర్తి జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ వారు నకిలీ విత్తనాలను అరికట్టి రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందిచవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వనపర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్