కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో మృతి

1919చూసినవారు
కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో మృతి
వనపర్తి జిల్లా కేంద్రంలో 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చాకలి రాజశేఖర్(60) హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. గుండె ఆపరేషన్ కోసం 5 రోజుల క్రితం వనపర్తి నుంచి హైదరాబాద్ లోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు. సోమవారం సర్జరీ జరగాల్సి ఉండగా ఆదివారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆ వార్డు కౌన్సిలర్ చంద్రకళ తెలిపారు. మృతికి పలువురు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్