పెద్దమందడి మండలంలో శానిటేషన్, హైజిన్ పాఠశాల శుభ్రత గార్డెనింగ్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠశాలలో యుపిఎస్ & జెడ్ పి హెచ్ ఎస్ లో స్కావెంజర్లు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పనిచేయాలని ఎలా శుభ్రపరచాలి అనే దాని గురించి శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు పరిశుభ్రంగా చూసుకోవటం, ఎలాంటి దుర్వాసన రాకుండా చూసుకోవడం, స్కావెంజర్ల బాధ్యతని తెలపడం జరిగింది.