రామచంద్రారెడ్డికి ఘన నివాళి

76చూసినవారు
రామచంద్రారెడ్డికి ఘన నివాళి
భూదాన్ ఉద్యమం ప్రథమ భూదాత భుదాన్ రామచంద్రారెడ్డి 119వ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, అరవింద్ రెడ్డి, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్