హాజ్ యాత్రికులకు టీకాలు: గులాం ఖాదర్

63చూసినవారు
హాజ్ యాత్రికులకు టీకాలు: గులాం ఖాదర్
హాజ్ యాత్రకు వెళ్లే ముస్లిం మైనార్టీలకు శనివారం వనపర్తి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో డాక్టర్ పరిమళ ఆధ్వర్యంలో టీకాలు వేశారని హాజ్ కమిటీ సభ్యులు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాలు వేస్తుందని చెప్పారు. 40 రోజుల పాటు హాజ్ యాత్ర (మక్కా) యాత్ర ఉంటుందన్నారు. హాజ్ కమిటీ సభ్యులు సయ్యద్ అఖ్తర్, అనీస్, మునిరుద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్