వనపర్తి: లోక్ అదాలత్ లో 4943 కేసుల పరిష్కారం

50చూసినవారు
వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, కొత్తకోట కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 4, 943 కేసులు పరిష్కరించి బాధితులకు న్యాయం చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి ఎంఆర్. సునీత తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ తగాదా, బ్యాంకు, ఇన్సూరెన్స్, చెక్ బౌన్స్, బీఎస్ఎన్ఎల్ కు సంబంధించిన వివిధ కేసులను పరిష్కరించినట్లు ఆమే తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్