వనపర్తి: ఓ మోస్తరు వర్షం

65చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఓ మోస్తరు వర్షం కురిసింది. దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో పట్టణంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రోడ్లు, మురికి కాలువలు జలమయమయ్యాయి. ఈ వర్షంతో కొంతమేరకు వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్