వనపర్తి: అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

67చూసినవారు
వనపర్తి జిల్లాలో మున్సిపల్ అధికారులు కొందరి పేర్లు చెప్పుకొని వీరంగం చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక చైర్మన్ సతీష్ యాదవ్ ఆరోపించారు. వారు మాట్లాడుతూ. చిరు వ్యాపారులతో అందిన కాడికి దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలిని మున్సిపల్ కమిషనర్ కు మంగళవారం అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాలలో పలు అక్రమాలు జరుగుతున్నాయని వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్