వనపర్తి: వాజ్ పాయి నేతృత్వంలో అంబేద్కర్ కు భారతరత్న

58చూసినవారు
బీజేపీ పిలుపు మేరకు ఆదివారం సాయంత్రం వనపర్తి జిల్లా మదనాపురం మండలం అజ్జకొల్లులో డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి, పూలమాలతో అలంకరించారు. అనంతరం దీపోత్సవ కార్యక్రమం చేపట్టి, స్వీట్లు పంపిణీ చేశారు. బిజెపి అధ్యక్షుడు వంగూరు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ. గత కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి ప్రధాని వాజ్ పాయి నేతృత్వంలో డా. అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్