వనపర్తి: మాజీ మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ లోకి చేరికలు

1చూసినవారు
వనపర్తి బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో యువనేత ఏరువ సాయిప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన 200మంది కార్యకర్తలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. నిరంజన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో వైఫల్యంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్, శ్రీధర్, మాణిక్యం, అశోక్, చిట్యాల రాము పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్