వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

80చూసినవారు
వనపర్తి: స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందిన ఘట వనపర్తి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల పప్రకారం. పెబ్బేరు మండలం అయ్యవాదిపల్లి వాసి నర్సింహ పెద్ద అంబర్ పేటలో ఉంటున్నారు. కుమార్తె రిత్విక హయతనగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో లీకేజీ చదువుతోంది. స్కూల్ అయ్యాక బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ తీయడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో పాప బస్సు కింద పడి నలిగిపోయి మృతి చెందింది.

సంబంధిత పోస్ట్