వనపర్తి: జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

75చూసినవారు
వనపర్తి: జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు
వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గోపాల్ పేటలో 39. 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానాయిపల్లి 39. 7, అమరచింత, చిన్నదగడ 39. 2, పెద్దమందడి 39. 1, శ్రీరంగాపూర్ 38. 9, మదనపూర్, పానగల్ 38. 8, విలియంకొండ 38. 7, రేమద్దులలో, జానంపేట 38. 6, ఆత్మకూర్ 38. 5, పెబ్బేరు, కేతేపల్లి 38. 3, వెలుగొండ, వనపర్తి పట్టణం 38. 1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్