వనపర్తి: రైతు ఆవేదన..!

81చూసినవారు
వనపర్తి జిల్లా అమరచింత మండలం సింగంపేటకు చెందిన రవీందర్ అనే రైతు తన వరి పంట చేను ఎండిపోవడంతో శుక్రవారం తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను పంట పెట్టుబడి కోసం కొందరి దగ్గర అప్పులు తెచ్చి పెట్టానని, ఇప్పుడు నీళ్లు లేక వరి చేను ఎండిపోయిందని వాపోయారు. నీరు అందకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకులు, అధికారులు ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్