వనపర్తి: సాగునీటి కోసం రాత్రయినా రైతుల ఎదురుచూపులు..!

60చూసినవారు
వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని నందిమల్ల గ్రామ సమీపంలో గల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దగ్గర మంగళవారం ఉదయం నుంచి రైతులు సాగు నీరు వదలాలని ధర్నా కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. నీటి విడుదల కోసం రాత్రయినా రైతుల అక్కడే ఉండి సాగు నీరు కోసం ఎదురు చూస్తున్నారు. నీళ్లు ఇంకా రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్