చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని 6వ వార్డుకు చెందిన వెంకటేష్ శుక్రవారం వనపర్తి పట్టణ సమీపంలోని కుంటలోకి చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. దీంతో వెంకటేష్ కుటుంబంలో విషాద ఛాయలు అమలు కున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.