వనపర్తి: ప్రారంభమైన హోలీ పండుగ సంబరాలు

82చూసినవారు
హోలీ పండుగ సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. మహిళలు నాయకులు పిల్లలు కార్యకర్తలతో ఉత్సహంగా సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ వారితో కలిసి ఆట, పాటలలో పాల్గొని ముందస్తుగా పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్