వనపర్తి: సాగునీరిస్తే పంటలు ఎండకపోయేవి... రైతు ఆవేదన

58చూసినవారు
మదనాపురం మండలం తీర్మాలయాపల్లికి చెందిన భూపని శ్రీనివాసులు తనకున్న రెండు ఎకరాల పొలంలో వరిసాగు చేశాడు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో భూగర్భజలాలు రోజురోజుకూ బోర్లు, బావులలో నీరు అడుగంటి పోతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎనుకుంటా రిజర్వాయర్ నుండి ఆయకట్టు రైతుల సాగునీటిపై దృష్టి పెట్టి ఉంటే పంటలు ఎండకపోయేవని మంగళవారం ఆవేదన వ్యక్తం చేసాడు.

సంబంధిత పోస్ట్