వనపర్తి: జూరాల ప్రాజెక్టు కు ఇన్ ఫ్లో 15 వేలు

63చూసినవారు
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలోని జూరాల ప్రాజెక్టులో 7. 462 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. ఇన్ ఫ్లో 15 వేలు, విద్యుదుత్పత్తికి 35 వేలు, నెట్టెంపాడు ఎత్తిపోతలకు 15 వేలు, కోయిల్ సాగర్ కు 315 క్యూసెక్కుల ప్రవాహం ఉందన్నారు. జూరాల దిగువ, ఎగువ జలవిద్యుత్ కేంద్రాల్లోని 9 యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్