వనపర్తి: సమాజంలో అనేక రకాల రుగ్మతలు పెరిగిపోయాయి: జూపల్లి

80చూసినవారు
సమాజంలో అనేక రకాల రుగ్మతలు పెరిగిపోయాయని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలతో నిర్వహించిన విధ్వంస జీవన విధానం-సాంస్కృతిక చైతన్యం సదస్సులో మంత్రి మాట్లాడుతూ. ప్రస్తుతం నాగరిక సమాజంలో వినలేని, మాట్లాడలేని, చూడలేని ఘోరాలు జరుగుతున్నాయన్నారు. మహనీయులు దేశ భిన్నత్వంలో ఏకత్వం సాధించారని దానిని మనం కొనసాగించాలని కోరారు.

సంబంధిత పోస్ట్