వనపర్తి: గుడికి రూ. 3, 50, 000/- విరాళం అందజేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ దక్షిణ కాళికాంబ సమేత కమఠేశ్వర స్వామి గుడి విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి శనివారం రూ. 3, 50, 000/- విరాళం అందజేశారు. గుడి విగ్రప్రతిష్టకు అడిగిన వెంటనే సొంత డబ్బులతో పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి విరాళం అందజేయడం జరిగిందని ఆలయ నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్