వనపర్తి: గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే నా లక్ష్యం

82చూసినవారు
వనపర్తి: గ్రామగ్రామాన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే నా లక్ష్యం
ఖిల్లా ఘనపురం, పెద్దమందడి, శ్రీరంగాపురం, పెబ్బేరు మండలం, పెబ్బేరు మున్సిపాలిటీలలోని గురువారం 1600 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘా రెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంవత్సరానికి ఐదు ఇండ్లు ఇవ్వలేదని విమర్శించారు. అధైర్యం వద్దు అర్హులైన అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదిని, గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడమే లక్ష్యం అని అన్నారు.

సంబంధిత పోస్ట్