వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డిపల్లిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి తో కలిసి రైతు వేదికలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు వరి కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగరాజు గౌడు, మహేందర్ రెడ్డి, అరుణకుమార్ పాల్గొన్నారు.