వనపర్తి: నిండిన జూరాల ప్రాజెక్టు.. జలకళ

81చూసినవారు
వనపర్తి జిల్లా జూరాలకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా వరద పెరిగింది. గురువారం ప్రాజెక్టులోకి 14, 500 క్యూసెకుల ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 8. 75 టీఎంసీలుగా ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తికి 7, 500 క్యూసెకులు దిగువకు విడుదల చేస్తున్నారు. కోయిల్ సాగర్, నెట్టెంపాడు పథకాలకు 1, 850 క్యూసెకుల నీటిని వాడుతున్నారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మళ్లీ గేట్లు తెరుచుకోనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్