వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండలం అల్లమాయపల్లి రోడ్డు మీద తండాకు చెందిన మాజీ ఉపసర్పంచ్ తల్లి బామిని మృతి చెందారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రోడ్డుమీద తండాకు చేరుకొని బామిని అంత్యక్రియలు హాజరై కన్నీటి పొల్వంతమయ్యారు. స్వయంగా ఎమ్మెల్యే ఉప సర్పంచ్ తల్లి భామిని పాడెను మోశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.