చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

61చూసినవారు
చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వనపర్తి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు వివరాల ప్రకారం. శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామానికి చెందిన మణెమ్మ (56) కుటుంబ కలహాలతో జానంపేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్