మట్టి గణపతి విగ్రహాలను పూజించండి: కలెక్టర్ ఆదర్శ్ సురభి

61చూసినవారు
పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పెట్టి పూజించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. గురువారం పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలనే గోడ పత్రికను కాలుష్యనియంత్రణ మండలి సహాయ ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ డా. విద్యులతతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్