మహేష్ బాబు-రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!

75చూసినవారు
మహేష్ బాబు-రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. జనవరి 2వ తేదీ, గురువారం పూజా కార్యక్రమాలతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే మహేష్ దీనికి హాజరుకారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్