మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడు: సునీతా రావు

84చూసినవారు
మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడు: సునీతా రావు
TG: TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరదలికి, చెల్లికి పదవులు ఇచ్చుకున్నాడని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలు మారిన వారికే పదవులు వస్తున్నాయి. మా చెల్లెళ్ళకు మాత్రం రావడం లేదు. మొగుళ్ళు పనిచేస్తే పెళ్ళాలకి పోస్టులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. మరి మేము పెళ్ళాలము పనిచేస్తున్నాము.. మా మొగుళ్ళకు కూడా పదువులు ఇవ్వండి' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్