అనంత్‌ వివాహ వేడుకలో మహేష్ న్యూ లుక్ వైరల్ (వీడియో)

551చూసినవారు
అనంత్‌ అంబానీ - రాధికా మర్చెంట్‌ వివాహ వేడుకలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత, కూతురు సితార సందడి చేశారు. మహేష్ బాబు కొత్త స్టైల్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్