మహోగని మొక్కలతో రైతులకు మంచి ఆదాయం

58చూసినవారు
మహోగని మొక్కలతో రైతులకు మంచి ఆదాయం
మహోగని కలపను ఓడలు, ఫర్నీచర్, ప్లైవుడ్, అలంకరణలు మరియు విగ్రహాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా, ఈ కలప నీటి వలన దెబ్బతినదు, చాలా సంవత్సరాలు చెడిపోదు. మహోగని కలప ధర ఒక్కో చెట్టుకు రూ.40,000 నుంచి రూ.50,000 రూపాయల వరకు ఉంటుంది. మహోగని చెట్టును మంచు ప్రాంతాలు మినహా ఏ వాతావరణంలోనైనా పెంచవచ్చు. దీనిని ఏ రకమైన నేలలోనైనా నాటవచ్చు, కానీ ఒండ్రు నేలలో దీని పెరుగుదల ఉత్తమంగా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్