భారీ అగ్ని ప్రమాదం.. రూ.16 కోట్లు ఆస్తి నష్టం (వీడియో)

77చూసినవారు
TG: హైదరాబాద్ చర్లపల్లిలోని ఇండస్ట్రియల్ కారిడార్‌‌లో నిన్న భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొదట సర్వోదయ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు పేలిపోయాయి. పక్కనే ఉన్న మహాలక్ష్మీ ప్లాస్టిక్స్, హరిత ఎంటర్ప్రైజెస్, హైటెక్ ఇండస్ట్రీస్‌లకు మంటలు వ్యాపించాయి. 8 ఫైరింజన్లు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో రూ.16 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్