ఢిల్లీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆరో అంతస్తు నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది..ఘటనా స్థలానికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మంటల్లో ముగ్గురు చిక్కుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.