దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం(వీడియో)

75చూసినవారు
దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ బిల్డింగ్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దాదాపు 6 గంటలు శ్రమించి మంటలను అదుపుచేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అందులో నివసిస్తున్న మొత్తం 3,820 మందిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు. వెంటనే బాధితులకు వైద్య సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్