ఉమ్మి వేస్తూ తందూరి రోటీలు తయారు చేస్తున్నాడు (వీడియో)

66చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. మహ్మద్ ఇర్షాద్‌ అనే వ్యక్తి ఉమ్మి వేస్తూ తందూరి రోటీలు తయారు చేస్తున్నాడు. ఈ ఘటనను మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉమ్మి వేసిన సంఘటనలపై కఠిన చర్యలు తీసుకునేలా సమావేశం నిర్వహించింది. అనంతరం ఇర్షాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్