అలప్పుజ జింఖానా మూవీ మాలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.30 కోట్లు రాబట్టింది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీని తెలుగులో కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 25న తెలుగులో విడుదల కానుంది. ఈ మూవీని కాలేజ్ బ్యాక్ గ్రౌండ్‌లో బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కించారు. మరి తెలుగులో అలరిస్తుందో లేదో చూడాల్సిందే.