విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి కోడలు

67చూసినవారు
విమానంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి కోడలు
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డా. ప్రీతిరెడ్డి విమానంలో సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురైన వృద్ధుడికి సీపీఆర్ చేసి  ప్రీతి రెడ్డి ప్రాణాలు కాపాడినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

సంబంధిత పోస్ట్