సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో మహిళా అఘోరా నగ్నంగా దర్శనానికి వచ్చారు. దీంతో మహిళా అఘోరాను చూసి భక్తులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఒళ్ళంతా విభూతి రాసుకున్న ఆమె.. మల్లిఖార్జున స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం కారులో ఆమె తిరుగు ప్రయాణం అయ్యారు.