సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే ఫోన్

76చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే ఫోన్
సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వివరాలను ఖర్గేకు సీఎం వివరించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని, మంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారని ఖర్గేకు సీఎం వివరించారు. HYD-చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందారు.

సంబంధిత పోస్ట్