బాలల్లో పోషకాహార లోపం

84చూసినవారు
బాలల్లో పోషకాహార లోపం
ప్రపంచంలో ఐదేళ్లలోపు వయసు బాలల్లో 27 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి బాలల సంస్థ యూనిసెఫ్ తెలిపింది. వారిలో అత్యధికులు ఆఫ్రికా ఖండ దేశాల్లోనే ఉన్నారని వివరించారు. రోజులోనో, రెండు రోజుల్లోనో కనీసం ఒక్క పూట కూడా సరైన ఆహారానికి నోచుకోనివారెందరో ఉన్నారని వెల్లడించింది. ఇలాంటి ఆహారపరమైన దారిద్య్రానికి లోనైన 20 దేశాల్లో 13 ఆఫ్రికాలోనే ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్