NEETలో అవకతవకలు.. ప్రైవేట్ స్కూల్ ఓనర్ అరెస్ట్

84చూసినవారు
NEETలో అవకతవకలు.. ప్రైవేట్ స్కూల్ ఓనర్ అరెస్ట్
గుజరాత్‌లోని గోద్రాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మే నెలలో జరిగిన నీట్-యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో స్కూల్ ఓనర్‌ను ఆదివారం అరెస్టు చేసింది. జై జలరామ్ స్కూల్ యజమాని దీక్షిత్ పటేల్‌‌ను ఆయన నివాసంలోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ఆరో వ్యక్తి ఆయన. 27 మంది విద్యార్థుల నుంచి నిందితులు పేపర్ లీక్ కోసం రూ.10 లక్షలు చొప్పున తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్