లావణ్య పై కేసు పెట్టిన మాల్వి మల్హోత్ర

55చూసినవారు
లావణ్య పై కేసు పెట్టిన మాల్వి మల్హోత్ర
రాజ్ తరుణ్ వ్యవహారంలో తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాల్వీ మల్హోత్రా కూడా నేడు ఫిర్యాదు చేశారు. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‍లో లావణ్యపై కంప్లైట్ చేశారు. దీంతో ఈ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. లావణ్య, మాల్పీ పరస్పర ఫిర్యాదుతో ఇది మరింత ముదిరింది. రాజ్ తరుణ్‍పై ఇటీవలే కేసు పెట్టిన సమయంలో ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు లావణ్యకు నోటీసులు పంపారు. దీంతో ఇప్పడు తాజాగాా కొన్ని ఆధారాలతో పోలీసులకు లావణ్య మరో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్