బీజేపీకీ మమతా బెనర్జీ స్ట్రాంగ్ వార్నింగ్

81చూసినవారు
బీజేపీకీ మమతా బెనర్జీ స్ట్రాంగ్ వార్నింగ్
కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌ని విభజించేంత దమ్ముందా అంటూ ప్రశ్నించారు. బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి.. ఎలా అడ్డుకోవాలో తనకు బాగా తెలుసని దీదీ పేర్కొన్నారు. బెంగాల్‌ను విడదీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తాను అడ్డుకుంటానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్