పామును నోట్లో పెట్టుకున్న వ్యక్తి.. కాటు వేసింది (వీడియో)

73చూసినవారు
యూపీలోని అమ్రోహాలో శుక్రవారం వింత సంఘటన జరిగింది. హైబత్‌పూర్ గౌసైన్ గ్రామంలో జీతు అనే వ్యక్తి విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ వద్ద ప్రైవేట్ లైన్ మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆయన ఓ పామును పట్టుకుని, దానిని తన మెడకు చుట్టుకున్నాడు. అనంతరం డేంజరస్ స్టంట్స్ చేశాడు. ఆ పామును తన నోట్లో పెట్టుకున్నాడు. నాలుకపై పాము కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్