కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య (వీడియో)

70చూసినవారు
TG: నాంపల్లి ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి దాడి చేశారు. తీవ్ర గాయాలతో బాధితుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్