అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. కుళ్ళిన స్థితిలో మృతదేహం లభ్యం (వీడియో)

75చూసినవారు
TG: జనగామ జిల్లాలో అనుమానస్పద స్థితిలో ఓ పురుషుడు మృతి చెందాడు. ఆదివారం యశ్వంతపూర్ వాగులో కుళ్ళిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి ఎవరు, అతడు ప్రమాదవశాత్తు చనిపోయాడా లేదా ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్