భార్యకు భయపడి 36 ఏళ్లుగా చీర కట్టుకుని తిరుగుతున్న వ్యక్తి

59చూసినవారు
భార్యకు భయపడి 36 ఏళ్లుగా చీర కట్టుకుని తిరుగుతున్న వ్యక్తి
దెయ్యాల భయంతో యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి గత 36 ఏళ్లుగా మహిళలా చీర కట్టుకుని, గాజులు వేసుకుని, నుదుటన సింధూరం పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. తనకు 3 సార్లు పెళ్లైందని చెబుతున్న సదరు వ్యక్తి, చనిపోయిన రెండో భార్య ఆత్మగా మారి ఇబ్బంది పెడుతోందని తెలిపాడు. తన 9 మంది కొడుకులలో ఇప్పటికే ఏడుగురు చనిపోయారని, మగవాడిగా బతికితే తన ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని ఆయన వివరించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్